క్యాన్సర్ బాధితులకు ఊరట!

51చూసినవారు
క్యాన్సర్ బాధితులకు ఊరట!
క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే కీలకమైన మూడు ఔషధాలపై పూర్తిగా కస్టమ్ డ్యూటీని ఎత్తివేశారు. "క్యాన్సర్ రోగులకు ఉపశమనాన్ని అందించడానికి మూడు ఔషధాలను కస్టమ్స్ సుంకాల నుంచి పూర్తిగా మినహాయింపులు ఇస్తున్నాను. మెడికల్ ఎక్స్-రే యంత్రాల్లో వినియోగించే ఎక్స్ రే ట్యూబ్లు, ఫ్లాట్ ప్యానల్ డిటెక్టర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీలో మార్పులను ప్రతిపాదిస్తున్నాను” అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.

సంబంధిత పోస్ట్