పవన్ పెళ్లిళ్లపై వ్యాఖ్యలు.. ఇప్పుడు అర్థమైందన్న దువ్వాడ

84చూసినవారు
పవన్ పెళ్లిళ్లపై వ్యాఖ్యలు.. ఇప్పుడు అర్థమైందన్న దువ్వాడ
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై గతంలో విమర్శలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు మాట మార్చారు. ‘పవన్ 2, 3 వివాహాలకు దారితీసిన పరిస్థితులు ఏవో నాకు తెలియదు. ఏదో ఒక సమస్య ఉండటం వల్లే అలా చేశారు. నా వరకు వచ్చింది కాబట్టే ఆ సమస్య నాకు అర్థమైంది.’ అని ఓ ఇంటర్వ్యూలో దువ్వాడ చెప్పారు.

సంబంధిత పోస్ట్