టీడీపీపై వైసీపీ నేతల ఫిర్యాదు (వీడియో)

65చూసినవారు
టీడీపీ నేతల దాడులపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) ముఖేష్ కుమార్ మీనాకు వైసీపీ నేతలు మల్లాది విష్ణు, లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని వారు ఆరోపించారు. చంద్రబాబు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. 60కి పైగా కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కోరినట్లు వారు తెలిపారు.

ట్యాగ్స్ :