హంతకులు చట్టసభలకు వెళ్లకూడదనే పోటీ: షర్మిల

59చూసినవారు
హంతకులు చట్టసభలకు వెళ్లకూడదనే పోటీ: షర్మిల
ఏపీలో అభివృద్ధి జరగాలన్నా.. హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్నను ఓడించాలని రాష్ట్ర పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు. హంతకులను కాపాడుకునేందుకే సీఎం పదవిని జగన్ వాడుకుంటున్నాడని ఆమె విమర్శించారు. హంతకులు చట్టసభలకు వెళ్లకూడదనే కడప నుంచి పోటీ చేస్తున్నానని వెల్లడించారు. వైఎస్ఆర్ జిల్లా కాశినాయన మండలం ఆమగంపల్లిలో శుక్రవారం బస్సు యాత్రను ఆమె ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్