అమరావతిలో భూకేటాయింపుల కొనసాగింపు!

64చూసినవారు
అమరావతిలో భూకేటాయింపుల కొనసాగింపు!
ఏపీ రాజధాని అమరావతిలో 31సంస్థలకు గతంలో చేసిన 629.36ఎకరాల భూ కేటాయింపుల్ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే భూకేటాయింపులు కొనసాగిస్తున్న సంస్థలకు నిర్మాణ గడువు రెండేళ్లు పెంచింది. అమరావతిలో 2014-19మధ్య జరిగిన భూ కేటాయింపుల్ని రాష్ట్ర ప్రభుత్వం సమీక్షిస్తోంది. కొత్తగా భూ కేటాయింపు పరిశీలనకు, గతంలోచేసిన కేటాయింపుల్ని సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్