డియర్ డాటర్.. భావోద్వేగంతో ఇళయరాజా పోస్ట్

66చూసినవారు
డియర్ డాటర్.. భావోద్వేగంతో ఇళయరాజా పోస్ట్
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కుమార్తె భవతారణి తుదిశ్వాస విడిచిన విషయం తెల్సిందే. తాజాగా కూతురును తలుచుకుంటూ ఇళయరాజా భావోద్వేగంతో ఓ పోస్ట్ షేర్ చేశారు. భవతారణి చిన్ననాటి ఫోటోను షేర్ చేస్తూ.. డియర్ డాటర్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఓ ఫోటోలో ఇళయరాజా హెడ్ ఫోన్స్ పెట్టుకొని పక్కనే ఉన్న ఆమెకి పుస్తకాన్ని చూపిస్తున్నట్లుగా ఉంది. ఇక ఈ ఫోటో తండ్రీ కూతుళ్ళ అనుబంధాన్ని తెలుపుతోందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్