నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ?

84చూసినవారు
నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ?
తెనాలి నుంచి గెలిచిన నాదెండ్ల మనోహర్‌.. మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అయితే ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారనే విషయంపై ఉత్కంఠత నెలకొంది. మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ కేటాయించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

సంబంధిత పోస్ట్