ఆలయంలో అసభ్య చేష్టలు.. దొరికేశారు (వీడియో)

69చూసినవారు
యూపీలోని కన్నౌజ్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ముగ్గురు యువతులు, ఒక యువకుడు హిందూ ఆలయంలో అసభ్య పనులు చేస్తూ భక్తులకు పట్టుబడ్డారు. వారిని భక్తులు నిలదీశారు. ఆధార్ కార్డు పరిశీలించడంతో యువకుడు వేరే మతానికి చెందిన వ్యక్తిగా వారు గుర్తించారు. వారి వద్ద గర్భనిరోధక మాత్రలు, కండోమ్‌లు సైతం దొరికాయి. దీంతో వారిని ఆలయం నుంచి భక్తులు వెళ్లగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్