రాజ్యసభ ఎన్నికల నుంచి టీడీపీ తప్పుకున్నట్టేనా..?

179052చూసినవారు
రాజ్యసభ ఎన్నికల నుంచి టీడీపీ తప్పుకున్నట్టేనా..?
ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అయితే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నుంచి రాజ్యసభ ఎన్నికల హడావిడి లేకపోవడంతో పలు చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సైలెంట్ గా ఉండటంతో రాజ్యసభ రేస్ నుంచి టీడీపీ తప్పుకున్నట్టేనా? లేక సైలెంట్ గా ఆపరేషన్స్ నడుపుతున్నారా? అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. టీడీపీకి ఉన్న బలం కంటే అదనంగా 25,26 ఎమ్మెల్యేల అవసరం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్