పన్నీరు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పన్నీరులో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇంకా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధిస్తుంది. పన్నీరు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్‌ల నుంచి కాపాడుతుంది. బరువు అదుపులో ఉంటుంది. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ రాకుండా దోహదపడుతుంది.