ఏపీలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ తెలుసా?

81చూసినవారు
ఏపీలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ తెలుసా?
ఏపీలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉన్నత విద్య ప్రవేశాలకు పరీక్షల షెడ్యూల్ ఇటీవల విడుదలైంది. EAPCET మే 19న ప్రారంభంకానుంది. 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ.. 21-27 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. లాసెట్ మే 25న, పీజీఈసెట్ జూన్ 5 నుంచి 7 వరకు, ఎడ్‌సెట్ జూన్ 8న, పీజీ‌సెట్ జూన్ 9 నుంచి 13 వరకు, పీఈసెట్ జూన్ 25న నిర్వహిస్తారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్