పిల్లలను ఎన్నికల ప్రచారానికి వాడొద్దు: SCPCR

75చూసినవారు
పిల్లలను ఎన్నికల ప్రచారానికి వాడొద్దు: SCPCR
పిల్లలను ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో వాడొద్దని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ (ఎస్‌సీపీసీఆర్) రాజకీయ పార్టీలకు సూచించింది. 18 ఏళ్లలోపు బాలలను సార్వత్రిక ఎన్నికల కార్యక్రమాల్లో వినియోగించవద్దని కమిషన్ చైర్మన్ అప్పారావు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఈసీ కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన గుర్తు చేశారు. కాగా, కొందరు అభ్యర్థులు బాలలను ఎన్నికల పనులకు ఉపయోగిస్తున్నట్లు కమిషన్ దృష్టికి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్