ఏపీలో డబుల్ ఇస్మార్ట్ సినిమా టికెట్ ధరల పెంపు

54చూసినవారు
ఏపీలో డబుల్ ఇస్మార్ట్ సినిమా టికెట్ ధరల పెంపు
'ఇస్మార్ట్ శంకర్' తర్వాత రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా 'డబుల్ ఇస్మార్ట్'. రేపు విడుదల కానున్న ఈ మూవీకి టికెట్ రేట్లను రూ.35కు పైగా పెంచుకునేందుకు అనుమతిస్తూ ఏపీ సర్కారు జీవో విడుదల చేసింది. పూరీ జగన్నాథ్ కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో తెలిపింది. రిలీజ్ రోజు నుంచి 10 రోజుల వరకు ఈ రేట్లు ఉండనున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్