లక్ష చెట్లు నేలకూలిన చోటే మళ్లీ భూకంపం!

76చూసినవారు
లక్ష చెట్లు నేలకూలిన చోటే మళ్లీ భూకంపం!
తెలంగాణలో అత్యధికంగా ములుగు జిల్లాలో 5.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. కాగా, ఇటీవల ఇదే జిల్లాలో ఈదురుగాలుల బీభత్సానికి.. సుమారు లక్ష చెట్లు నేలకూలాయి. ఇప్పుడు సరిగ్గా 4 నెలల తర్వాత అదే ప్రాంతంలో భూకంపం సంభవించింది. వరుస ప్రకృతి వైపరిత్యాలతో ములుగు జిల్లాకు ఏమైందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మేడారం కేంద్రంగా భూకంపం వచ్చింది. అయితే సింగరేణి కోల్ బెల్ట్ దగ్గర ఇంత తీవ్రతతో భూకంపం రావడం ఇదే తొలిసారి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్