కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వం

76చూసినవారు
కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వం అని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. రంగంపేట మండలం జి దొంతమూరులో మంగళవారం ఉదయం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కూటమి నాయకులు సచివాలయ సిబ్బందితో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లను ఎమ్మెల్యే అందజేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్