అనపర్తి లో ఉపాధి హామీ పథకంపై సామజిక తనిఖీ ప్రజావేదిక

64చూసినవారు
ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ కార్యక్రమం చూస్తుంటే ఉపాధి ఎవరికి కల్పించారు అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి ఎంపీడీవో కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదికలో డ్వామా పిడి నాగ మహేశ్వరరావు తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల వారీగా ఉపాధి హామీ పథకంలో చేసిన పనులను చదివి వినిపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్