ఆదిత్యలో గురు పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక పూజలు

60చూసినవారు
ఆదిత్యలో గురు పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక పూజలు
గండేపల్లి మండలం సూరంపాలెం ది. 21-7-202ఆదివారం గురుపౌర్ణమి సందర్భంగా ఆదిత్య విశ్వవిద్యాలయంలో గల శ్రీ శిరిడీ సాయి బాబా ఆలయంలో ఆదిత్య విద్యా సంస్థల అధినేతలు డా. నల్లమిల్లి శేషారెడ్డి, శ్రీమతి లక్ష్మీ రాజ్యం దంపతుల ఆధ్వర్యంలో విశేష అభిషేకాలు, ప్రత్యేక హారతులతో పూజలు నిర్వహించారు. ప్రభాత సేవ, ఏకవార రుద్రాభిషేకం, హారతి, నీరాజన మంత్రపుష్పం తదితర పూజా విధులు బాబాకు ప్రత్యేక అర్చన జరిపారు.

సంబంధిత పోస్ట్