తెలుగుదేశం పార్ట
ీ కార్యాలయంలో జగ్గంపేట నియోజకవర్గంలోని రిటైర్డ్ పెక్షన్నర్ల సంఘం అధ్యక్షులు తోలేటి సూర్యనారాయణ ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గం టిడిపి
జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూకు శుక్రవారం సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ఎప్పుడూ ప్రజల కోసం పనిచేసే నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేసే నాయకుడు నెహ్రూకు ఎన్నికల్లో మద్దతు ఇస్తూ మీకు పనిచేస్తామని హామీ ఇచ్చామని అన్నారు.