ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన పరిశీలకులు

77చూసినవారు
ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన పరిశీలకులు
రాజమండ్రిలోని ఈవీఎం గోడౌన్‌ను రాష్ట్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు రామ్ మోహన్ మిశ్రా గురువారం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత, ఎస్పీ పి. జగదీష్, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి ఈవీఎంలు, వీవీప్యాట్స్, కంట్రోల్ యూనిట్స్ భద్రపరిచామని తెలిపారు. ఏప్రిల్ 12, 13 తేదీల్లో ర్యాండమైజేషన్ కోసం అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్