Samsung ఫోన్‌పై భారీ డిస్కౌంట్

51చూసినవారు
Samsung ఫోన్‌పై భారీ డిస్కౌంట్
Samsung ఇటీవల గ్యాలక్సీ M35 పేరుతో ఫోన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఫోన్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్‌పై ఏకంగా రూ.6250 డిస్కౌంట్ లభిస్తుండడం విశేషం. ఈ ఫోన్ అసలు ధర రూ.24,999కాగా సేల్‌లో భాగంగా 18 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో పాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ.2 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.18,750 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

సంబంధిత పోస్ట్