రైలు పట్టాలు ఎందుకు తుప్పు పట్టవో తెలుసా?

71చూసినవారు
రైలు పట్టాలు ఎందుకు తుప్పు పట్టవో తెలుసా?
భారతీయ రైళ్లు నడిచే ట్రాక్‌లు ఎందుకు తుప్పు పట్టవని మీరెప్పుడైనా గమనించారా? ఎందుకంటే.. కారణం మెటీరియల్. దీనిని మాంగనీస్ కలిగి ఉన్న ఒక ప్రత్యేక రకమైన ఉక్కుతో తయారు చేస్తారు. ట్రాక్‌లలో ఉపయోగించే ఉక్కులో 12 శాతం మాంగనీస్, 0.8 శాతం కార్బన్ ఉంటుంది. వీటిపై ఐరన్ ఆక్రైడ్ ఏర్పడదు. అందువల్ల తుప్పు పట్టవు. ఎప్పుడు ట్రాక్‌లు మెరుస్తూనే కనిపిస్తాయి. అంతేకాదు రైళ్లు వెళ్తున్న సమయంలో పట్టాలు ఒత్తిడికి గురై తుప్పు పట్టావు.

సంబంధిత పోస్ట్