మైసూర్‌లో దసరా సంబురాలు

76చూసినవారు
మైసూర్ అసలు పేరు "మహిషూరు" అని చెబుతారు. పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడిని చాముండేశ్వరి దేవి తొమ్మిది రోజులపాటు యుద్ధం చేసి పదో రోజున సంహరించింది. విజయానికి ప్రతీకగా ఏటా దసరా వేడుకలు మైసూర్‌లో ఘనంగా నిర్వహిస్తున్నారు. తొమ్మిదో రోజున రాచ ఖడ్గాన్ని ఏనుగులు, గుర్రాలు, ఒంటెలతో కలిపి ఊరేగింపుగా తీసుకువచ్చి, పూజలు చేస్తారు. శుక్రవారం రాత్రి నిర్వహించిన డ్రోన్ షో ఆకట్టుకుంది. వేలాదిగా ప్రజలు తరలివచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్