కొవ్వూరు డివిజన్‌లో 10 నామినేషన్లు దాఖలు

64చూసినవారు
కొవ్వూరు డివిజన్‌లో 10 నామినేషన్లు దాఖలు
కొవ్వూరు డివిజన్ పరిధిలోని కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ స్థానాలకు 10 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు శుక్రవారం తెలిపారు. కొవ్వూరులో ముప్పిడి వెంకటేశ్వరరావు-1, అరిగెల అరుణకుమారి-1, బొంతు రవిప్రకాష్-1, కందుల దుర్గేశ్-1, కస్తూరి సత్యప్రసాద్-3, తానేటి వనిత-2, జొన్నకూటి బాబాజీ రావు-1 సెట్ నామినేషన్ పత్రాలు అందజేశారని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్