VIDEO: చంద్రబాబు చంకలో పిల్లి పవన్.. జగన్ పంచ్

84చూసినవారు
ఈ ప్యాకేజీ స్టార్‌కు మన రాష్ట్రం అంటే ఎంత చులకన అంటే జ్వరమొస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్ళిపోయేంత చులకన అని పవన్ కళ్యాణ్ ను జగన్ విమర్శించారు. వెనుకటికి ఒకడు పెళ్ళికి పిఠాపురం వెళ్తూ చంకలో పిల్లిని పెట్టుకుని వెళ్ళాడు అన్నది సామెత. ఇంతకీ ఆ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళింది ఎవరా అనేది ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ చంద్రబాబు తన చంకలో ఉన్న పిల్లిని ఇప్పుడు పిఠాపురంలో వదిలాడు అని ఇప్పుడు అందరికీ స్పష్టమైందని జగన్ పంచులు వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్