ర్యాగింగ్, మాదకద్రవ్యాల నియంత్రణ పట్ల అవగాహణ

71చూసినవారు
కొవ్వూరు మండల న్యాయ సేవాధికార కమిటీ ఆధ్వర్యంలో స్థానిక A. B. N కాలేజ్ లో ర్యాగింగ్, మాదకద్రవ్యాల నియంత్రణ పట్ల అవగాహణ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జె. బాల త్రిపుర సుందరి దేవి, న్యాయవాదులు పాల్గొని విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్