నీటి సమస్యపై స్పందించిన కూటమి అభ్యర్థి

62చూసినవారు
కొవ్వూరు 18 వార్డులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా స్థానిక ఇందిరా కాలనీలో మంగళవారం కూటమి ఉమ్మడి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు పర్యటించారు. స్థానిక ప్రజలు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని ముప్పిడి వెంకటేశ్వరరావుకు దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించి మున్సిపల్ కమిషనర్ కు ఫోన్ చేసి సమస్యని త్వరగా పరిష్కారం చూపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్