గౌరవ డాక్టరేట్‌తో సత్కారం

83చూసినవారు
గౌరవ డాక్టరేట్‌తో సత్కారం
1904లో కాకినాడలోని PR కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. 1911లో కళాశాలలో మొదటిసారిగా స్త్రీలను చేర్చుకుని సహవిద్యకు ఆద్యుడయ్యాడు. 1925లో మద్రాసు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడుగా నియమితుడయ్యాడు. ఆంధ్ర విశ్వకళాపరిషత్తు బిల్లును రూపొందించి శాసనసభలో ఆమోదింపజేసాడు. 1924లో బ్రిటిష్ ప్రభుత్వంచే నైట్ హుడ్ పురస్కారాన్ని పొందాడు. 1927లో పరిషత్తు మొదటి స్నాతకోత్సవంలో నాయుడును గౌరవ డాక్టరేటుతో సత్కరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్