మార్కొండపాడులో కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం

68చూసినవారు
కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలంలోని మార్కొండపాడు గ్రామంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్