బికినీలో బస్సెక్కేసిన మహిళ (Video)

140060చూసినవారు
ఆర్టీసీ బస్సులోకి ఓ మహిళ.. ఏకంగా బికినీలో దర్శనమిచ్చింది. ఆమెను అలా చూసిన ఇతర ప్రయాణీకులు దెబ్బకు అవాక్కయ్యారు. వారి సీట్ల నుంచి లేచి వెళ్లిపోయారు. సదరు మహిళ డైరెక్ట్‌గా స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చేసినట్టు ఉంది. ఆమె జుట్టంతా తడిసి ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనిపై నెటిజన్లు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఘటన ఢిల్లీ డీటీసీలో జరిగినట్టు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్