ఫూలే జీవితం ఆదర్శప్రాయం: ఎమ్మెల్యే తలారి

60చూసినవారు
అణగారిన వర్గాల అభ్యున్నతికి మహాత్మ జ్యోతిరావ్ ఫూలే ఎంతగానో కృషి చేశారని ఎమ్మెల్యే కొవ్వూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావ్ అన్నారు. ఈ మేరకు గురువారం కొవ్వూరులో మహాత్మ జ్యోతిబాపూలే జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూలే జీవితం ఆదర్శప్రాయమన్నారు.

సంబంధిత పోస్ట్