అందుబాటులో పోస్టల్ బ్యాలెట్ ఫారం-12

79చూసినవారు
అందుబాటులో పోస్టల్ బ్యాలెట్ ఫారం-12
ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బంది నుండి పోస్టల్ బ్యాలెట్ ఫారం-12 దరఖాస్తులను తాళ్లపూడి తహసీల్దార్ కార్యాలయంలో ఫారం-12 కలెక్షన్ సెంటరును ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మార్వో శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఫారం-12 దరఖాస్తుల్ని పూర్తి చేసి, ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్, ఆధార్, ఓటర్ , 2పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్/డిప్యూటీ తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాలన్నారు.

సంబంధిత పోస్ట్