హెవలక్ వంతెనను అభివృద్ధి చేస్తాం

65చూసినవారు
కొవ్వూరు-రాజమండ్రి గోదావరి నదిపై ఉన్న హేవాలక్ వంతెనను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు, ఈ సందర్భంగా శనివారం కొవ్వూరు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రి కేవలం వ్యక్తిగత దూషణలకు పాల్పడడమే తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదని అన్నారు.

సంబంధిత పోస్ట్