అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించాలి

51చూసినవారు
అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించాలి
కోరుకొండ మండలంలోని గాడాల, నిడిగట్ల, మధురపూడి గ్రామాల టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల ఆత్మీయ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాజమండ్రి ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి, రాజానగరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. టీడీపీ ఇన్చార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్