నిడదవోలు యాదవ సంఘం అధ్యక్షుడిగా గోపి

81చూసినవారు
నిడదవోలు యాదవ సంఘం అధ్యక్షుడిగా గోపి
నిడదవోలు నియోజకవర్గ యాదవ సంఘం అధ్యక్షుడిగా నిడదవోలుకు చెందిన గంగుల గోపియాదవ్‌ను నియమిస్తూ జిల్లాధ్యక్షుడు చవల సూర్యచంద్రం శనివారం నియామక పత్రం అందజేశారు. అనంతరం మదన గోపాలస్వామి దర్శించుకొన్నారు. కార్యక్రమంలో నిడదవోలు పట్టణ యాదవ సంఘం నాయకులు గుడ్ల సత్యనారాయణ, తాత రాంబాబు, నాగళ్ల బాలాజీ, నాగబాబు, ముళ్ల గోపి, తీర్థాల భువనేశ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్