విరిగిన రైల్వే గేట్ తో నిలిచిన ట్రాఫిక్

52చూసినవారు
విరిగిన రైల్వే గేట్ తో నిలిచిన ట్రాఫిక్
నిడదవోలు రైల్వేగేట్‌ను శనివారం సాయంత్రం ఓ వాహనం ఢీ కొనడంతో అది విరిగిపోయింది. దీంతో కొద్దిసేపు భారీగా ట్రాఫిక్ నిలిచింది. ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. రైల్వే అధికారులు చేరుకుని గేటును పక్కకు తప్పించి కొత్త గేటు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్