గొల్లప్రోలులో రైళ్ల హాల్టులను పునరుద్ధరించాలి

81చూసినవారు
గొల్లప్రోలులో రైళ్ల హాల్టులను పునరుద్ధరించాలి
గొల్లప్రోలు రైల్వేస్టేషన్లో ఎక్స్ ప్రెస్ రైళ్ల హాల్టులను పునరుద్ధరించాలని శనివారం ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసుని పలువురు కోరారు. గొల్లప్రోలు రైల్వేస్టేషన్లో అభివృద్ధి పనుల కోసం గతంలో బొకోరో, సింహాద్రి ఎక్స్ ప్రెస్ హాల్టులను నిలిపివేశారన్నారు. ఈ పనులు పూర్తయిన నేపథ్యంలో సదరు రైళ్లను తిరిగి నిలిపేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, నాగేశ్వరరావు, ప్రసాద్, బాలరాజు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్