యూత్ డిక్లరేషన్ విడుదల చేసిన ఆదిరెడ్డి

61చూసినవారు
యూత్ డిక్లరేషన్ విడుదల చేసిన ఆదిరెడ్డి
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో యూత్ డిక్లరేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం రాజమండ్రిలోని తన కార్యాలయంలో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేట్ కంపెనీలు, ఐటీ పెట్టుబడులు తీసుకువచ్చి రాజమండ్రి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్