పునరావాస కేంద్రంలో కలెక్టర్ పర్యటన

71చూసినవారు
కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలోని వరద బాధితుల పునరావాస కేంద్రంలో కలెక్టర్ ప్రశాంతి సోమవారం రాత్రి బాధితులకు భోజనాలను వడ్డించారు. వారికి అందుతున్న సదుపాయాలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ముంపునకు గురైన ప్రదేశాలను పరిశీలించారు. ఆమె వెంట జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు ఉన్నారు.

సంబంధిత పోస్ట్