మెగా డీఎస్సీ పై మొదటి సంతకం: ఆదిరెడ్డి

85చూసినవారు
ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే టీడీపీ అధినేత చంద్రబాబు అమలు చేసే మొట్ట మొదటి సంతకం మెగా డీఎస్సీ పై ఉంటుందని రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు బుధవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో వైసీపీ ఇచ్చిన మెగా డీఎస్సీ హామీ దగా డీఎస్సీగా మారిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర యువత జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్