తూ. గో జిల్లాలో హోమ్ ఓటింగ్ ప్రారంభం

63చూసినవారు
రాజమండ్రి నగరంలో అధికారులు నిర్వహించిన హోం ఓటింగ్ ప్రక్రియను తూ. గో జిల్లా కలెక్టర్ మాధవీలత గురువారం పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 69 మంది అధికారుల బృందం హోమ్ ఓటింగ్ ప్రక్రియను నిర్వహిస్తుందని తెలిపారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో హోం ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందని అన్నారు. ఈ ప్రక్రియను వీడియో తీయడం జరుగుతుందని అని తెలిపారు.

సంబంధిత పోస్ట్