వైద్య బృందం అప్రమత్తంగా ఉండాలి

60చూసినవారు
వైద్య బృందం అప్రమత్తంగా ఉండాలి
వరదలు, తుఫాన్లు సంభవిస్తే వాటి తీవ్రతను తగ్గించేలా, వ్యాధులు ప్రబలకుండా, మరణాలు జరగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించారు. దీంతో తూ. గో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కె. వెంకటేశ్వరరావు బుధవారం జిల్లాలో మెడికల్‌ ఆఫీసర్లకు పలు ఆదేశాలు జారీచేశారు. ఆయా ప్రాంతాల్లోని వైద్య బృందం పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ఎమర్జన్సీ పరిస్థితుల్లో వైద్య, ఆరోగ్య సిబ్బంది ఎవరికీ సెలవులు ఇవ్వొద్దని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్