మూడునెలల్లో మార్పు, ఆరునెలల్లో అభివృద్ధి: ఎమ్మెల్యే బత్తుల

71చూసినవారు
రాజానగరం నియోజకవర్గంలో మూడు నెలల్లో మార్పు తీసుకుని వచ్చి ఆరు నెలల్లో అభివృద్ధిని పరిగెత్తిస్తామని రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గురువారం సాయంత్రం తెలిపారు. కోరుకొండలో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి డిపార్ట్మెంట్ పైన అవగాహన కల్పించుకుంటూ అధికారులతో సమావేశమై కూలంకుశంగా చర్చిస్తున్నామని మూడు నెలల్లో మార్పు తీసుకునివచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్