రాజానగరంలో జక్కంపూడి రాజా విజయం ఖాయం: గూడూరి

63చూసినవారు
రాజానగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించి రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా నిలిపిన జక్కంపూడి రాజాకు రాబోయే ఎన్నికలలో విజయం ఖాయమని రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ ఆకాంక్షించారు. మంగళవారం రాత్రి రాజానగరంలో జరిగిన వైసీపీ కార్యకర్తలు, నాయకుల ఆత్మీయ కలయిక సభలో ఆయన మాట్లాడుతూ జగన్‌ని మళ్లీ సీఎం చేద్దామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్