ప్రజా సమస్యలపై 230 అర్జీలు

66చూసినవారు
అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి సమస్యలపై ప్రజల నుంచి 230 అర్జీలు వచ్చాయని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నిశాంతి, అధికారులు అడిగి తెలుసుకుని వాటిపై అర్జీలు స్వీకరించారు. వాటి పరిష్కారంపై అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్