అల్లవరం: నేడు విద్యుత్ సరఫరా నిలుపుదల

61చూసినవారు
అల్లవరం: నేడు విద్యుత్ సరఫరా నిలుపుదల
అల్లవరం మండలం దేవగుప్తం సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని అమలాపురం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికుమార్ గురువారం తెలిపారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు. రోడ్డు విస్తరణ, చెట్ల కొమ్మల తొలగింపు పనుల్లో భాగంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్