అమలాపురం: ఇసుక ర్యాంపులను పరిశీలించిన కలెక్టర్

82చూసినవారు
అమలాపురం: ఇసుక ర్యాంపులను పరిశీలించిన కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 15 తేదీ నుండి పూర్తి స్థాయిలో ఇసుక రాంపుల నుంచి తవ్వకాలు నిర్వహించాలన్న సూచనల మేరకు.. ఇసుక ర్యాంపులను పరిశీలించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. శనివారం ఆలమూరు మండల పరిధిలోని ఆలమూరు గ్రామ ఇసుక ర్యాంపును, రావులపా లెం మండల పరిధిలోని పొడగట్లపల్లి ఒకటి, రెండు, ఇసుక రాంపులను ఆయన అధికారులతో కలిసి స్వ యంగా పరిశీలించారు.

సంబంధిత పోస్ట్