అమలాపురం: ఉచిత ఇసుక అందించాలంటూ కలెక్టరేట్ వద్ద సీపీఎం నిరసన

83చూసినవారు
కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఉచిత ఇసుక హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అమలాపురం కలెక్టరేట్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం నిరసన చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కన్వీనర్ వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి వంద రోజులు గడుస్తున్నప్పటికీ ఉచిత హామీ నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు.

సంబంధిత పోస్ట్