అమలాపురం: పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా: కలెక్టర్ మహేశ్

64చూసినవారు
అమలాపురం: పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా: కలెక్టర్ మహేశ్
కోనసీమ జిల్లాలో గోదావరి సెంట్రల్, తూర్పు డెల్టాలలో ఉన్న మొత్తం ఆయకట్టు విస్తీర్ణం 2, 71, 658 ఎకరాలకు రబీ సీజన్లో పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా చేసేందుకు జిల్లాస్థాయి సలహా సంఘం నిర్ణయించిందని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. గురువారం అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద జిల్లా నీటిపారుదల సలహా సంఘ సమావేశం ఆయన నిర్వహించారు. ఈ మేరకు సాగునీటి సరఫరాపై ఈ సమావేశంలో చర్చలు జరిపి తీర్మానాలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్