అమలాపురం: కలెక్టర్ కు ధాన్యం కుచ్చులు అందజేత

54చూసినవారు
అమలాపురం: కలెక్టర్ కు ధాన్యం కుచ్చులు అందజేత
భారత మాజీ ప్రధాని, స్వర్గీయ వాజ్ పాయ్ సేవా సమితి ప్రతినిధులు కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ కు బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. అమలాపురం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ను కలిసి అతనికి ధాన్యం కుచ్చులను అందజేశారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించారు. సేవా సమితి ప్రతినిధులు నక్కా త్రిలోచనరావు చిట్నీడి రంగసాయి, బొరుసు సూర్యనారాయణ, సాయిబాబా కలెక్టర్ ను కలిసిన వారిలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్