అమలాపురం: చిరంజీవిని కలిసిన అభిమాన సంఘాల నేతలు

81చూసినవారు
అమలాపురం: చిరంజీవిని కలిసిన అభిమాన సంఘాల నేతలు
మెగాస్టార్ చిరంజీవిని అమలాపురానికి చెందిన అభిమాన సంఘాల నాయకులు నల్ల చిట్టిబాబు, ఏడిద శ్రీను తదితరులు సోమవారం హైదరాబాదులో మర్యాద పూర్వకంగా కలిశారు. చిరంజీవికి పుష్పగుచ్చాలు, మొక్క అందించి నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి నల్ల చిట్టిబాబు ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్న వీరిని చిరంజీవి అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్